Latest Updates
-
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి!
స్పానిష్ ఆమ్లెట్

బంగాళా దుంప: 250grms
ఉల్లిపాయ: 2
టమాటో: 1
పచ్చిమిర్చి: 4
కొత్తిమిరతరుగు: 1cup
కోడిగుడ్డులు: 5
ఉప్పు: 1tsp
పెప్పర్: 1 /2tsp
తయారు చేయు విధానం:
1. మొదటగా బంగాళదుంప పొట్టు తీసి మీకు కావలసిని సైజులో సైస్ గా కట్ చేసుకోవాలి. తర్వాత వాటి మీద ఉప్పు చల్లి బంగాళదుంపలన్నింటినీ బాగామిక్స్ చేసి పెట్టుకోవాలి.
2. ఉల్లిపాయ పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి,
టమోటోను కూడా చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి బంగాళాదుంపల సైస్ లను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ తక్కువ మంట మీద వేయించాలి.
4. ఇప్పుడు తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా బంగాళా దుంపల్లో వేసి వేగనివ్వాలి.
5. ఇప్పుడు ఒక బౌల్ లో గుడ్డులు పగులగొట్టి అందులో టమోటో, పచ్చిమిర్చి, ఉప్పు, పెప్పర్, వేయించిన పొటాటో, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా గిలకొట్టాలి.
6. తర్వాత పాన్ వేడయ్యాక నూనె వేసి ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ వేసి తక్కువ మంట మీద బాగా రెండు వైపులా కాలనివ్వాలి. కొత్తిమిర తరుగును గార్నిష్ గా అలంకరించి సర్వ్ చేయాలి. అంతే స్పానిష్ ఆమ్లెట్ రెడీ.



Click it and Unblock the Notifications