Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
స్టఫ్డ్ టమోటో బోండా..

చిన్న టమాటాలు : 250 gms
బంగాళదుంపలు : 3
పచ్చిమిర్చి : 3
ఉల్లిపాయలు: 2
కొత్తిమిర : 3 tsp
సెనగ పిండి : 1 కప్పు
కారం పొడి : 1 tsp
ధనియాలపొడి : 1 tsp
వంట సోడా : చిటికెడు
ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి
తయారు చేయు విధానము:
1. బంగాళదుంపలు ఉడికించి తొక్కతీసి పొడిపొడిగా మెదిపి గిన్నెలో వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి , కొత్తిమిర వేసి కలిపి పెట్టుకోవాలి.
2. తర్వాత గట్టిగా ఉన్న టమాటాలకు పైన కొద్దిగా కట్ చేసి లోపలి గుజ్జంతా తీసేయాలి.
3. ఇప్పుడు అందులోకి ఉడికించిన బంగాళదుంప మిశ్రమం కూరి మూత పెట్టేసి టూత్ పిక్ తో విడిపోకుండా గుచ్చాలి.
4. తర్వాత సెనగపిండిలో కారం పొడి, ధనియాలపొడి, ఉప్పు, వంటసోడా వేసి కలిపి తగిన నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపి పెట్టుకోవాలి.
5. పాన్ లో నూనె వేసి వేడయ్యాక టమాటాలను సెనగపిండి మిశ్రమంలో మొత్తం పిండి అంటుకునేలా ముంచి వేడినూనెలో వేసి, అన్నివైపులా బంగారురంగు వచ్చేవరకు వేయించి తీయాలి.
6. ఇలి వేగిన టమోటో బొండాలను కొద్దిగా చల్లారనివ్వాలి. జాగ్రత్తగా ఒక్కో బోండాను సగంలోకి కట్ చేసి కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే టమోటో బోండా రెడీ.



Click it and Unblock the Notifications