Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
సమ్మర్ ఫ్రూట్ సలాడ్ తో మజా...మజా...
Snacks
oi-Saraswathi
By Sindhu

అరటిపండు ముక్కలు: 1 cup
యాపిల్ముక్కలు: 1/2cup
ద్రాక్షపళ్లు: 1/2cup
పియర్ పండు ముక్కలు: 1/2cup
పాలు: 1glass
పంచదార: 3tbsp
హార్లిక్స్: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద ఒక పాత్ర ఉంచి అందులో పాలు పోసి బాగా మరిగించాలి.
2. తరవాత అందులో పంచదార, హార్లిక్స్ వేసి అవి కరిగేవరకు బాగా కలిపి దింపేయాలి.
3. పాలు బాగా చల్లారిన తరువాత, అందులో తరిగిపెట్టుకున్న పండ్లముక్కలు వేసి కలుపుకోవాలి. పావుగంటసేపు ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేస్తే బావుంటుంది.
Comments
English summary
Summer Special Fruit Salad... | సమ్మర్ ఫ్రూట్ సలాడ్ తో మజా...మజా...
Story first published: Wednesday, February 22, 2012, 18:07 [IST]
Other articles published on Feb 22, 2012



Click it and Unblock the Notifications