Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
నోరూరించే యాపిల్ రసగుల్లా

యాపిల్ పేస్ట్: 2cups
మైదా: 1/2cup
పంచదార: 1cup
బేకింగ్ సోడా: 1/4tsp
నీరు: 1 cup
రోజ్ వాటర్: 1/2 tbsp
వెనిలా: 1tbsp
యాలకుల పొడి: 1tsp
నూనె/నెయ్యి: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా చిన్న బౌల్ తీసుకొని అందులో మైదా, బేకింగ్ సోడా, వెనీలా, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. పూరి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత యాపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సర్ లో వేసి గట్టిగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పడు దీనిని చిన్నచిన్న బాల్స్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదాను చిన్న చిన్న ఉండలుగా చేసి అందులో ఈ యాపిల్ క్రీమ్ బాల్స్ పెట్టి గుడ్రంగా చుట్టుకోవాలి.
4. ఒక బౌల్ లో పంచదార, యాలకుల పొడి వేసి, నీళ్లు, కలిపి లేత పాకం పట్టి గోరువెచ్చగా ఉంచాలి.
5. తర్వాత యాపిల్ బాల్స్ ను వేడి నూనెలో సన్నటి మంటమీద వేగించి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసి పంచదార పాకంలో వేయాలి. పాకం బాగా పీల్చిన తర్వాత వీటిని తీసి చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్ లో పెట్టి చివరిగా బాదం తరుగు గార్నిష్ చేసి సర్వ్ చేయాలి అంతే నోరూరించే యాపిల్ రసగుల్లాలు రెడీ...



Click it and Unblock the Notifications