Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
తియ్యతియ్యటి చుర్మా
Snacks
oi-Saraswathi N
By Sindhu

గోధుమ పిండి: 250grms
నెయ్యి: 500grms
కోవా: 100grms
పంచదార (పొడి చేసి): 250grms
బాదంపప్పు: 50grms
యాలకలు: 4 (చిన్నవి)
దాల్చిని చెక్క: చిన్న ముక్క
తయారు చేసే విధానం:
1. 150 గ్రా. నెయ్యి తీసుకుని దానిని గోధుమ పిండిలో కలపాలి. అందులో కొద్ది నీరు పోసి గట్టి ముద్దగా చేసుకోవాలి. మిగిలిన నెయ్యిని బాణలిలో వేడి చేయ్యాలి. ఈ ముద్దను 15 లేదా 20 భాగాలుగా విభజించుకుని ముద్దలుగా చేసుకోవాలి.
2. తర్వాత వీటిని వేడి నెయ్యిలో వేసి బంగారు రంగు వచ్చే వరకు సన్నని మంట మీద వేయించాలి. అవి చల్లబడ్డ తర్వాత గ్రైండర్లో పొడి చెయ్యాలి. అందులో కోవా కలుపుకోవాలి.
3. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి బాణలిలో వేసి వేడి చేయాలి. దానిలో ఇలాచీ, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తర్వాత కోవా కలిపిన గోధుమ పొడిని వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.
4. అది చల్లబడిన తర్వాత పంచదార పొడిని, నానబెట్టి ముక్కలుగా చేసుకున్న బాదం పప్పులను కలపాలి. గాలిరాని డబ్బాలో పెడితే దాదాపు 8-10 రోజుల వరకూ ఇది నిల్వ ఉంటుంది.
Comments
Read more about: wheat flour ghee kova sugar badam cardamom గోధుమ పిండి కోవా నెయ్యి పంచదార బాదం పప్పు యాలకలు
English summary
Wheat Flour | Ghee | Kova | Sugar | Badam | Cardamom | తియ్యతియ్యటి చుర్మా
Story first published: Monday, May 16, 2011, 15:45 [IST]
Other articles published on May 16, 2011



Click it and Unblock the Notifications