Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
స్వీట్ కార్న్ సూప్
Snacks
oi-Saraswathi N
By Sindhu

స్వీట్ కార్న్: 1cup
వెజిటబుల్ స్టాక్: 2cups
ఉడికించి మెదిపిన పొటాటో గుజ్జు: 1/2cup
పండుమిర్చి తరుగు: 1tsp
మిరియాలపొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లికాడల తరుగు: 2tbsp
తయారు చేయు విధానం:
1. స్వీట్ కార్న్, వెజిటబుల్ స్టాక్, ఆలూ గుజ్జు ఒక పాత్రలోకి తీసుకొని సన్నని మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి.
2. తర్వాత ఉప్పు, మిరియాలపొడి, పండుమిర్చి, ఉల్లికాడల తరుగు వేసి మరో 15 నిమిషాలు మరిగించి దించేయాలి. ఈ సూప్‌ని వేడి వేడిగా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
Comments
Read more about: ఉప్పు ఉల్లిపాయ మిర్చి స్వీట్ కార్న్ వెజిటెబుల్ స్టాక్ పొటాటో మిరియాలు sweet corn vegetable stock potato mirchi black pepper salt onion
Story first published: Friday, November 12, 2010, 12:54 [IST]
Other articles published on Nov 12, 2010



Click it and Unblock the Notifications