Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పిల్లలకే కాదు పెద్దలకూ ఇష్టమే యాపిల్ బర్ఫీ
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు: 2cups
పంచదార: 1cup
కోవా: 100grms
నీళ్లు: 1cup
పిస్తా, బాదంపప్పు: 1tsp
ఫుడ్ కలర్(పసుపు లేదా ఎరుపు): 1/4tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా నాన్ స్టిక్ పాన్ లో నీళ్లు పోసి అందులో పంచదార వేసి సన్నని మంట మీద వేడిచేయ్యాలి. 2. ఇప్పుడు పంచదార కరిగిన తర్వాత యాపిల్ తరుగు, ఫుడ్ కలర్ వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత యాపిల్ తురుము పాకంలో కలిసిపోతుంది.
3. యాపిల్ పాకం దగ్గర పడుతున్నప్పుడు అందులో కోవా కలిపితే మిశ్రమం చిక్కబడుతుంది. దీన్ని ఒక ప్లేట్ లోకి వంపి సమానంగా సర్ధలి. ఆరిన తర్వాత ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి. వాటిపై బాదం, పిస్తా ముక్కలు అలంకరించి సర్వ్ చేయ్యాలి.
Comments
English summary
Sweet and Healthy Apple Burfi | పిల్లలకే కాదు పెద్దలకూ ఇష్టమే యాపిల్ బర్ఫీ
Story first published: Thursday, May 3, 2012, 12:52 [IST]
Other articles published on May 3, 2012



Click it and Unblock the Notifications