Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
స్వీట్-స్పైసీ మెకరోని భేల్ పురి
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
మెకరోని: 100grms
ఉల్లిపాయ: 2
వేరుశనగపప్పు: 1/4cup
పుట్నాలపప్పు: 1/4cup
పచ్చిమిర్చి: 4-6
కొత్తిమీర తురుము: 1/2cup
నిమ్మకాయ: 1
సన్నకారప్పూస: 1cup
నూనె: 2tbsp
కారం: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా మెకరోనిలో కొంచెం ఉప్పు, ఒక స్పూను నూనె వేసి మెత్తగా ఉడికించాలి. తర్వాత అందులోని నీళ్లన్నీ వంపి చల్లటి నీళ్లు పోసి వంపాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో వేరుశనగపప్పు, పచ్చిమిర్చి వేయించాలి.
3. ఇప్పుడు వేంటనే ఉల్లిపాయ ముక్కలు, కారం, కొత్తిమీర, పుట్నాలపప్పు, ఉప్పు కలిపి రెండు నిమిసాలు వేయించాలి.
4. తర్వాత ఉడికించిన మెకరోని కలిపి పైన సన్నకారప్పూస, నిమ్మరసం చల్లుకోవాలి. అంతే మెకరోని భేల్ పురి రెడీ...
Comments
Read more about: macaroni onions peanuts green chilli coriander leaves మెకరోని ఉల్లిపాయ వేరుశనగపప్పు పచ్చిమిర్చి కొత్తిమిర
English summary
Sweet and Spicy Macaroni Bhelpoori | స్వీట్-స్పైసీ మెకరోని భేల్ పురి
Story first published: Tuesday, May 8, 2012, 17:48 [IST]
Other articles published on May 8, 2012



Click it and Unblock the Notifications