Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్వీట్ వెజిటబుల్ లడ్డు
Snacks
oi-Saraswathi N
By Sindhu

క్యారెట్ తురుము:1 cup
బీట్ రూట్ తురుము:1 cup
కొబ్బరి తురుము:1 cup
బొంబాయి రవ్వ:1 cup
పంచదార: 3 cup
నెయ్యి: 3 cup
బాదం జీడిపప్పు ముక్కలు: cup
యాలకుల పొడి: 1tsp
తయారు చేయు విధానం:
1. స్టౌ పై మందపాటి గిన్నె ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వను దోరగా వేయించి ఒక ప్లేటులో ఉంచుకోవాలి.
2. గిన్నెలో మరికాస్త నెయ్యి వేసి కొబ్బరి, క్యారెట్, బీట్ రూట్ తురుము వేసి సన్నటి మంటపై అయిదు నిమిషాలు వేగించాలి.
3. తర్వాత పంచదార, తర్వాత రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. గడ్డ కట్టకుండా గరిటెతో మధ్య మధ్యన తిప్పాలి.
4. పది నిమిషాల తర్వాత మూత తీసి చల్లారాక అర చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని లడ్డూలు చేసుకోవాలి.
Comments
Read more about: క్యారెట్ బీట్ రూట్ కొబ్బరి తురుము రవ్వ పంచదార నెయ్యి carrot beetroot coconut rava sugar ghee
Story first published: Monday, January 24, 2011, 16:19 [IST]
Other articles published on Jan 24, 2011



Click it and Unblock the Notifications