Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఎగ్ రోల్స్

మైదా పిండి: 1cup
సోయా సాస్: 1/2cup
నీళ్లు: 1/4cup
వెల్లుల్లి రెబ్బలు: 4
నిమ్మరసం: 2tsp
చికెన్: 1/4cup
మటన్: 1/4cup
మంచి నూనె: 3tsp
క్యాబేజ్ తురుము: 1cup
ఉల్లిపాయ ముక్కలు: 1cup
పుట్టగొడుగులు: 1cup
మిరియాల పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కోడిగుడ్డు తెల్లసొన: 1/4cup
తయారు చేయు విధానము:
1. ఓ బౌల్ లో చికెన్, మటన్, సోయా సాస్, నీళ్లు వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం తీసుకొని బాగా కలపాలి.
2. ఈ మిశ్రమాన్ని రాత్రంతా మూత గట్టిగా ఉన్న కుక్కర్ లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత దీన్ని చల్లార్చాలి.
3. తర్వాత పాన్ లో నూనెను వేడి చేసి క్యాబేజీ, ఉల్లిపాయ, పుట్టగొడుగుల ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక ఉడికించిన మిశ్రమాన్ని కూడా వేయాలి.
4. కాస్త రంగు మారిన తర్వాత సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుతూ ఎరుపురంగు వచ్చేవరకూ వేయించి తీసేసుకోవాలి.
5. ఇప్పుడు మైదాపిండిని ముద్దలా చేసుకోవాలి. ఓ టీస్పూన్ నూనె కూడా వేసుకొంటే మృదువుగా వస్తుంది. ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి. వీటిలో ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టి రోల్సోలా చేసుకుని చివర్లు మూసేయాలి.
6. ఈ రోల్స్ ని గుడ్డు సొనలో ముంచి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. వీటిని టొమాటో సాస్ తో తింటే ఎంతో బాగుంటాయి.



Click it and Unblock the Notifications