Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
టమోటో కట్ లెట్

టమోటా -4
ఉల్లిపాయలు- 2
పచ్చిమిరప -4
అల్లం వెల్లుల్లి పెస్ట్-2 tsp
నూనె- తగినంత
బ్రెడ్ స్లైస్- 4
ఉప్పు- రుచికి సరిపడా
జిలకర్ర- 2 tsp
పుదీన - 1/2 cup
కొత్తిమిర-1/2 cup
కార్నఫ్లోర్-1/2 cup
తయారు చేయు విధానం:
ఒక బౌల్ తీసుకొని అందులో బ్రెడ్ స్లైస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత, టమోటో, ఉల్లిపాయ, పుదీన, కొత్తిమిర పేస్ట్, నూనె కొద్దిగా, జిలకర్ర, పచ్చికారం, ఉప్పు వేసి బాగా మిశ్రమాన్నంతటిని కలిపి పెట్టుకోవాలి. అర గంట తర్వత ముందలా తయారైన ఈ మిశ్రమం నుండి కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలుగా చేసి చేత్తో వడలు లాగా వత్తుకోవాలి. ఇలా తయారైన కట్ లెట్స్ ను కార్నఫ్లోర్ లో అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి కొద్దిగా నూనె చల్లి తయారుగా పెట్టుకొన్న కట్ లెట్స్ ను పెట్టి రెండువైపులా దోరగా కాలనివ్వాలి. వీటిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని ఉల్లిపాయలు, కొత్తిమిర తో గార్నిస్ చేస్తే టమాటో కట్ లెట్ రెడీ.



Click it and Unblock the Notifications