Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
టమాటా హల్వా
Snacks
oi-Saraswathi N
By Sindhu

ఎర్రని టామోటాలు- 5
పంచదార- 1cup
నెయ్యి- 1/2 cup
జీడిపప్పు- 1/4 cup
బాదం పప్పు- 1/4 cup
బొంబాయి రవ్వ- 1/2 cup
యాలకుల పొడి- 1 tbsp
తయారు చేయు విధానము:
1.ముందుగా టమాటాలను ఉడికించి గుజ్జు తీయాలి.
2. బాణలిలో నెయ్యి వేడి చేసి ముందుగా జీడిపప్పు, బాదంపపపు వేయించాలి. ఆ తర్వాత అదే బాణలిలో బొంబాయి రవ్వను వేయించాలి.
3. చిన్న గిన్నెలో రెండు కప్పుల నీరు తీసుకొని మరిగించి బొంబాయి రవ్వ కలపాలి. ఇది దగ్గర పడ్డాక టమాటా గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి వేసి కలపాలి. చివరగా యాలకుల పొడి చల్లితే చాలు టమాటా హల్వా రెడీ.
Comments
Read more about: టమోటా పంచదార జీడిపప్పు బాదం పప్పు నెయ్యి రవ్వ యాలకులు tomato sugar cashew nuts ghee rice cardamoms
Story first published: Monday, March 29, 2010, 17:14 [IST]
Other articles published on Mar 29, 2010



Click it and Unblock the Notifications