Latest Updates
-
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది!
టమోటో హల్వా

టమోటో - 4
పంచదార - 250 grm
పచ్చికొబ్బరి - 1 cup
ద్రాక్ష - 50 grm
జీడిపప్పు - 50 grm
బాదాం పప్పు - 50 grm
నెయ్యి - 50 grm
తయారు చేయు విధానం:
మొదట టమోటాలని కట్ చేసి స్టౌ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో వేసి కొద్దిగా డ్రైగా వేపాలి. తర్వాత పాన్ లో నుండి తీసి చల్లార్చి గ్రైడ్ చేస్తే టమోటో పూరి సిద్దం దీన్ని ఒక బౌల్ లో తీసి పెట్టుకోవాలి. మరోక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ద్రాక్ష, జీడిపప్పు, బాదాం పప్పు, వేసి విడి విడి గా దోరగా వేయించి ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో రెడీ చేసి పెట్టుకొన్న టమోటో పూరీని వేసి సన్నని మంట మీద ఆవిరి పట్టకుండా(మూత పెట్టకూడదు) చిక్కబడే వరకూ ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, కొబ్బరి ముద్ద, ప్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి బాదం పౌడర్ చల్లి మిశ్రమానంతటిని కలిసే విధంగా కలిపి కొద్దిగా మగ్గనివ్వాలి. అంతే టమోటో హల్వా రెడీ.



Click it and Unblock the Notifications