Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
వెనీలా ఐస్ క్రీమ్ విగ్ వాలెంటైన్ చాక్లెట్
Snacks
oi-Saraswathi N
By Sindhu

పాలపొడి - 1/2 cup
కండెన్స్డ్ మిల్క్ - 1/4 cup
ఐసింగ్ షుగర్ - 1 tsp
కోకో పౌడర్ - 1 tsp
తాజా వెన్న- 1 tsp
అంజూర్ తరుగు - 1 tbsp
బాదాంపప్పులు.- 1/4 cup
తయారు చేయు విధానం:
1. ఓ వెడల్పాటి గాజు బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కోకోపౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్ వేసి పాలుపోసి గట్టి చపాతీల పిండిలాగా మృదువుగా కలపాలి.
2. ఈ మిశ్రమానికి అంజూర్ తరుగును కూడా వేసి కలపాలి.
3. ఇప్పుడు వెడల్పాటి గాజు ట్రే తీసుకుని దానికి కాస్త వెన్నరాసి అందులో పై మిశ్రమాన్ని సమంగా సర్దాలి.
4. గట్టిగా కేక్‌లా ఉండే ఈ మిశ్రమాన్ని చక్కని షేపులో ముందుగానే సన్నని కత్తితో కోసుకుని, వాటిపై బాదం పప్పులతో అలంకరించాలి. ఇప్పుడీ ట్రేను డీప్‌ఫ్రీజర్‌లో పెట్టి, సరిగ్గా పావుగంట తర్వాత తీసేయాలి.
5. దానికి వెనీలా ఐస్క్రీమును జోడించి వడ్డించేయండి. అంతే రుచికరమైన వాలంటైన్ చాక్లెట్ రెడీ.
Comments
Read more about: వాలెంటైన్ చాక్లెట్ వెనీలా ఐస్‌క్రీమ్ పాలపొడి కండెన్స్డ్ మిల్క్ ఐసింగ్ షుగర్ కోకో పౌడర్ వెన్న అంజూర్ బాదాం పప్పు valentine chocolate vanilla ice cream milk powder condenced milk icing sugar
Story first published: Thursday, November 26, 2009, 18:05 [IST]
Other articles published on Nov 26, 2009



Click it and Unblock the Notifications