Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
వెరైటీ వెజ్ నూడుల్స్-టమోటో సాస్
Snacks
oi-Saraswathi
By Sindhu

రెడీమేడ్ నూడుల్స్: 1packet
పచ్చిబఠాణీ: 1/2cup(ఉడికించినవి)
బంగాళాదుంప: 2(ఉడికించినవి)
కాలీఫ్లవర్, క్యారెట్ తరుగు: 1/4 cup
ఉల్లిపాయ: 1
వెల్లుల్లి రెబ్బలు: 2-4
అల్లం: చిన్నముక్క
పచ్చిమిర్చి: 2-4
టమాటా ముక్కలు: 1/4cup
ఉప్పు: రుచికి తగినంత
టమోటో సాస్: 2tbsp
సోయాసాస్: 2tbsp
తయారు చేసే విధానం:
1. మొదటగా స్టౌ మీద చిన్న గిన్నెలో నీళ్ళు పోసి అందులో ఉప్పు వేసి అందులో నూడుల్స్ లను ఉడికించాలి. అర్దం ఉడికిన తర్వాత నీళ్ళు వడగట్టి నూడుల్స్ పకక్కన తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేసి దోరగా వేయించాలి. కొద్ది సేపటి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించాలి.
3. ఇప్పడు టామోటాలు ముక్కలు ఉడికిన తర్వాత కూరగాయముక్కలన్నీ వేసి ఉప్పు కూడా వేసి మూతపెట్టాలి. అవి వేగిన తర్వాత నూడుల్స్ వేసి వేయించాలి.
4. చివరగా ఒక టీస్పూన్ సోయాసాస్ కూడా వేసి వేయించి టమాట్ సాస్ తో వేడివేడిగా సర్వ్ చేయాలి. అంతే వెరైటీ వెజ్ నూడిల్స్ రెడీ...
Comments
English summary
Variety Veg Noodles with Tomato sauce | వెరైటీ వెజ్ నూడుల్స్-టమోటో సాస్
Story first published: Wednesday, March 28, 2012, 13:34 [IST]
Other articles published on Mar 28, 2012



Click it and Unblock the Notifications