Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్ట్రా బెర్రీ మిల్క్ షేక్-హ్యాపి స్ట్రాబెర్రీ వాలెంటైన్ డే'
Snacks
oi-Saraswathi
By Sindhu

స్ట్రాబెర్రీస్: 2cups
పాలు: 4cups
పంచదార: 1/2cup
తేనె: 2tsp
డ్రైఫ్రూట్స్: తగినంత
ఐస్ క్యూబ్స్
తయారు చేయు విధానం:
1. ముందుగా స్ట్రాబెర్రీలను కడగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత మిక్సీలో ఒక కప్పు పాలను, స్ట్రాబెర్రీ ముక్కలను, పంచదారను వేసి గ్రైండ్ చేయాలి.
3. ఒక మిశ్రమంలా తయారయ్యాక మళ్లీ మిగిలిన పాలను కలిపి గ్రైండ్ చేయాలి.
4. ఒక జార్లో ఈ మిశ్రమాన్ని వేసి ఫ్రిజ్ లో పెట్టాలి( డీప్ ఫ్రిజ్ లో కాకుండా సాధారణ టెంపరేచర్ ఉన్నటువంటి ఫ్రిజ్ లో పెట్టాలి. లేకుంటే అది ఐస్ క్రీమ్ అవ్వొచ్చు). రెండు గంటల తరువాత బయటకు తీసి ఒక కప్‌లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ను, మరో గ్లాస్ లో స్ట్రాబెర్రీ మిల్క్‌షేక్ తో 'హ్యాపి స్ట్రాబెర్రీ వాలెంటైన్ డే'ను సెలబ్రేట్ చేసుకొండి.
డ్రై ఫ్రూట్స్, తేనెను ఐస్ క్రీమ్ పై వేయడడి.స్ట్రాబెర్రీ మిల్స్ షేక్ తో మీలో నూతనోత్సాహం వస్తుంది.
Comments
Read more about: valentine day strawebbery milk shek recipe snack వాలెంటైన్ డే స్ట్రాబెర్రీ మిక్క్ షేక్ వంటకం స్నాక్
English summary
Vday Special Happy Strawebbery Milk Shak | స్ట్రా బెర్రీ మిల్క్ షేక్-హ్యాపి స్ట్రాబెర్రీ వాలెంటైన్ డే'
Story first published: Wednesday, February 1, 2012, 12:20 [IST]
Other articles published on Feb 1, 2012



Click it and Unblock the Notifications