Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వెజ్- ఫ్రూట్ రైతా
Snacks
oi-Saraswathi
By Sindhu

చిలికినతాజా పెరుగు: 2cup
కీరకాయి: 1
క్యారట్: 1
ఉల్లిపాయ: 1
టొమాటో: 1
దానిమ్మ గింజలు: 1/2cup
ద్రాక్ష: 1/2cup
ఆపిల్: 1
మిరియాల పొడి: 1/2tsp
బూందీ: 1/2cup
కొత్తిమీర: చిన్న కట్ట
తయారు చేయు విధానము:
1. మొదటగా కీర, క్యారట్, ఉల్లిపాయ, టొమాటోలను తరగి పక్కన పెట్టుకోవాలి. వీటిని మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.
2. తర్వాత పెరుగులో గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని, ద్రాక్ష, దానిమ్మగింజలు, ఆపిల్ ముక్కలు, మిరియాలపొడి, బూందీ కలిపి సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
3. ఇందులో పండ్లను వేస్తున్నాం కాబట్టి ఉప్పు వేయకూడదు. ఇష్టమైతే డ్రైఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు.
4. అంతే వెజ్ ఫ్రూట్ రైతా రెడీ ఇది చపాతీ, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది.
Comments
English summary
Veg- Fruit Rita....! | వెజ్- ఫ్రూట్ రైతా
Story first published: Saturday, December 17, 2011, 9:04 [IST]
Other articles published on Dec 17, 2011



Click it and Unblock the Notifications