Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వెజిటేబుల్ కట్లెట్
Snacks
oi-Saraswathi N
By Sindhu

బంగాళ దుంపలు: 3
బ్రెడ్ స్లైసులు : 4
గరం మసాలా: -1/2tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 tsp
కొత్తిమీర తురుము: 1tsp
జీడిపప్పు పొడి: 1tsp
కారం: 1tsp
ధనియాలపొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత
తయారు చేయు విధానం:
1. బంగాళదుంపలను ఉడికించి, తోక్కు తీసి మెత్తగా చిదుముకోవాలి. బ్రెడ్ స్లైస్ ను పొడి చేసి ఉంచుకోవాలి.
2. తర్వాత నూనె వేడి చేసి ఉప్పు మినహా బంగాళదుంపతో పాటు ఇతర దినుసులను అన్నీ వేయాలి. ఎరుపు రంగు వచ్చేదాకా వేగనిచ్చి తర్వాత దించుకోవాలి.
3. ఈ మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలో ఉంచి వెడల్పుగా ఒత్తుకోవాలి. వీటిని బ్రెడ్ పొడిలో దొర్లించి పెనం మీద కాల్చుకోని అయినా తినవచ్చు లేదా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు.
3. టమేటో కెచప్ తో కలిపి వేడివేడిగా సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి.
Comments
Read more about: potato bread garam masala ginger garlic salt oil బంగాళ దుంపలు బ్రెడ్ స్లైసులు గరం మసాలా అల్లం వెల్లుల్లి ఉప్పు
English summary
Potato | Bread | Garam Masala | Ginger | Garlic | Salt | Oil | వెజిటేబుల్ కట్లెట్
Story first published: Wednesday, May 11, 2011, 15:29 [IST]
Other articles published on May 11, 2011



Click it and Unblock the Notifications