Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వెజిటబుల్ పిన్ వీల్స్

బ్రెడ్ స్లైస్: 6
బఠానీలు: 50grms
బంగాళదుంపలు: 50grms
ఉల్లిపాయలు: 1
పచ్చిమిర్చి:2
పసుపు: చిటికెడు
వెన్న:100grms
కొత్తిమీర:ఒక కట్ట
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1 . ఒక గిన్నెలో కొంచెం వెన్న వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేయించాక పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయండి.
2. ఆ తరువాత ఉడికించి, మెత్తగా చేసిన బంగాళాదుంపల గుజ్జును వేసి కలియబెడుతూ,ఉడికించిన బఠానీలు కూడా కలిపి,దానికి కొంచెం పసుపు,కొత్తిమీర, తగినంత ఉప్పు కలిపి కూరను తయారు చేయండి.
3. తరువాత ఒక్కో బ్రెడ్ స్లయిస్ కు పక్క బాగాలు కోసి వాటి పైన తయారు చేసిన ఆలు కూరను పూసి బ్రెడ్ స్లయిస్ ను ఒక సైడ్ నుండి చాపలా చుట్టండి.ఇలా చుట్టిన బ్రెడ్ రోల్ విడిపోకుండా ఎడం ఎడంగా రెండు టూత్ పిక్స్ గుచ్చండి. ఆ తరువాత పుల్లకు పుల్లకు మద్య గా చాకు తో కొస్తే ఒక్కో చుట్ట రెండు ముక్కలుగా అవుతుంది.
4. ఇప్పుడు పెనం మీద వెన్న వేసి, స్టౌ మీద పెట్టి సన్నని మంట మీద బ్రెడ్ రోల్ల్స్ ను రెండువైపులా ఎర్రగా ఫ్రై చేసి, టమోటా సాస్ మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications