Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
వెజిటేబల్ పిజ్జా

పిజ్జా బ్రెడ్ - 3 peice
టమోటో గుజ్జు - 1 cup
ఉల్లిపాయలు - 1 cup (కట్ చేసినవి)
టమోటో కెచప్ - 2tbsp
వెల్లుల్లి రెబ్బలు -8 -10
పంచదార -1/2 tbsp
ఎండుమిర్చి - 1/2 tsp(చితిమినవి)
జిలకర్ర - 1/4tsp
దాల్చిన చెక్క & లవంగం పౌడర్ - 1tsp
కార్న్ ఫ్లో - 2tbsp
పెరుగు - 2tbsp
ఉప్పు - రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
ఉల్లిపాయలు, క్యాప్సికమ్ రౌండ్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.తర్వాత పెరుగు వేడి చేసి అందులో కట్ చేసిన ఉల్లిపాయలువేసి వేయించాలి. దీనికి కట్ చేసిన టమోటో వేసి ఉడకనివ్వాలి. తర్వాత వెల్లుల్లి, మిర్చి పౌడర్, ఉప్పు, చెక్క లవంగం పౌడర్ వేసి 5 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు టమోటో సాస్ వేసి కార్న్ ప్లో ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ చిక్కబడేవరకూ ఉడకనివ్వాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని పిజ్జా బ్రెడ్ మీద వేసి పూర్తి సర్ధి చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి అంతే వెజిటేబల్ పిజ్జా రెడి.



Click it and Unblock the Notifications