Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
కృష్ణుణికి అత్యంత ప్రీతికరమై స్వీట్ - వెన్న ఉండలు
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసినవి:
మైదా: 1cup
బియ్యప్పిండి : 1/4cup
వెన్న : 1cup
పంచదార: 1cup
ఉప్పు: చిటికెడు
వంటసోడా : చిటికెడు
నూనె : వేయించటానికి తగినంత
యాలకులు: 4
తయారు చేయు విధానం:
1. మైదాలో బియ్యప్పిండి, ఉప్పు, వెన్న, వంటసోడా వేని బాగా కలిపి తగినన్ని వేడినీళ్లు పోని మెత్తగా చపాతీపిండిలా కలుపుకోవాలి. గంటసేపు నాననివ్వాలి.
2. తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారుచేసుకొని వేడినూనెలో తక్కువ మంటమీద బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
3. అంతలోపు ఒక గిన్నెలో పంచదార తీసుకొని, మునిగే వరకు నీళ్ళు పోని ఉండపాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించాలి.
4. ఇప్పుడు ముందుగా వేయించిన ఉండలను పాకంలో వేని బాగా కలిపి చల్లారనివ్వాలి. రుచికరమైన తీపి వెన్న ఉండలు రెడీ
Comments
English summary
Venna Undalu for Krishnashtami Special | వెన్న ఉండలు - కృష్ణాష్టమి స్పెషల్
Story first published: Thursday, August 9, 2012, 12:14 [IST]
Other articles published on Aug 9, 2012



Click it and Unblock the Notifications