Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వాటర్ మిలన్ అండ్ మింట్ మాక్ టైయిల్

మనసును ఆహ్లాదపరిచే సువాసన... అంతకు మించి ఎక్కువ రుచి, తక్కువ కెలొ రీలు, కొవ్వు దీని ప్రత్యేకత. కాయలో యాంటీ ఆక్సిడెంట్‌గుణాలు అధికం. అందుకే హానికారక ఫ్రీరాడికల్స్‌ను అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. బీ-కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్ని సుగుణాలున్న పుచ్చకాయతో మాక్ టెయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు : 2cups
నిమ్మరసం : 1/2cup
చక్కెర : 4tsp
ఐసు ముక్కలు : తగినన్ని
తాజా పూదీన ఆకులు : 15
తయారు చేసే పద్ధతి:
1. ముందుగా పుచ్చకాయ ముక్కలు, పూదీన ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
2. తర్వాత ఆ మిశ్రమాన్ని వడగట్టి దానికి తగినన్ని నీళ్లు చేర్చుకోవాలి.
3. తర్వాత నిమ్మరసం, చక్కెరపాకం వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి ఒంపి పైన తగినన్ని ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేస్తే సరి. చల్లచల్లని మిలన్ అండ్ మింట్ మాక్‌టెయిల్ రెడీ! ఈ జ్యూస్ బాగా చల్లగా కావాలనుకునేవారు కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత సేవించవచ్చు.



Click it and Unblock the Notifications