Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
శీతాకాలం స్పెషల్ క్యారెట్ శోర్భా
Snacks
oi-Saraswathi N
By Sindhu

క్యారెట్ - 5 medium
టొమోటో - 100grm
కసూర్ మేతీ - 1
ఎండుమిర్చి - 2
మిరియాలు - 1 tsp
పుదీనా - 1/2 cup
నిమ్మరసం - 1 tsp
కొత్తిమీర - 1/2 cup
ఉప్పు - రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. క్యారెట్‌ను సన్నగా తురమాలి. టొమాటోలను సన్నగా కోయాలి. ఈ రెండింటినీ కలిపి ఓ గిన్నెలో వేసి, 3 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి.
2. ఓ సన్నని వస్త్రంలో ఎండుమిర్చి, మిరియాలు, కసూరిమేతీ, పుదీనా కలిపి మూటకట్టి ఉడుకుతున్న గిన్నెలో వేసి ఉడికించాలి.
3. పది నిమిషాలు అలాగే ఉడికించిన తరువాత ఆ మూటను గట్టిగా పిండి తీసేయాలి.
4. ఇప్పుడు ఈ రసాన్ని వడగట్టి, కప్పుల్లో పోసి నిమ్మరసం, నిమ్మచెక్క తురుము వేసి వేడిగా సర్వ్ చేయాలి. అంతే క్యారెట్ శోర్భా రెడీ.
Comments
Read more about: క్యారెట్ టొమోటో కసూర్ మేతీ ఎండుమిర్చి మిరియాలు పుదీనా నిమ్మరసం కొత్తిమిర ఉప్పు carrot tomato kasur moti pepper mint lemon coriander leafs salt
Story first published: Friday, November 27, 2009, 14:38 [IST]
Other articles published on Nov 27, 2009



Click it and Unblock the Notifications