Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పిల్లలకు చాలా ఇష్టం : రోజ్ మిల్క్ షేక్
రోజ్ మిల్క్ షేక్ ఇండియాలో చాలా పాపుర్ డ్రింక్. రోజ్ మిల్క్ షేక్ ను పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తుంటారు . రోజ్ మిల్క్ తయారుచేయడానికి అవసరం అయ్యే పదార్థాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఈ ఇండియన్ స్టైల్ రోజ్ మిల్క్ ను చల్లగా సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. దీన్ని ఇంట్లో తయారుచేసుకోవడం కూడా చాలా సులభం . చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు . మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పాలు: 2cups
వెనీల ఐస్ క్రీమ్: 2big scoops
సిరఫ్ కోసం:
పంచదార: 3/4cup (150grms)
నీళ్ళు: 100ml
రోజ్ మిల్క్ ఎసెన్స్: 1tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక చిన్న గిన్నెలో పంచదార వేసి స్టౌ మీద పెట్టి తగినన్ని నీళ్ళు పోయాలి.
2. మీడియం మంట మీద బాగా మరిగించాలి. పంచదార బాగా కరిగిపోయి, సిరప్ తయారయ్యే ప్పుడు అందులో రోజ్ మిల్క్ ఎసెన్స్ ను జోడించి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పడు స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి ఫ్రిజ్ లో స్టోర్ చేసి అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు.
4. ఇప్పుడు బ్లెండర్ లో పాలు పోసి , తర్వాత ఒక టేబుల్ స్పూస్ రోజ్ సిరఫ్ వేసి, దాంతో పాటు ఐస్ క్రీమ్ కూడా వేసి బ్లెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్మూతీ షేక్ తయారవుతుంది.
5. అంతే రోజ్ మిల్క్ షేక్ రెడీ. గ్లాసులో పోసి చల్లచల్లగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications