Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
వండర్ ఫుల్ టేస్ట్ - హెల్తీ ఫ్రూట్ పులావ్

బాస్మతి బియ్యం: 2cups
బత్తాయి రసం: 1cup
గింజలు తీసిన ద్రాక్ష, దానిమ్మగింజలు, యాపిల్ ముక్కలు: 1/2cup
పైనాపిల్: 1/4cup
పచ్చిబఠాణి: 1/4cup
లవంగాలు: 4-6
దాల్చిన చెక్క: చిన్నది
బిర్యాని ఆకు: 1
గరం మసాలా
యాలకులు: 4
కుంకుమపువ్వు: కొద్దిగా
పాలు : 1/2cup
ఉల్లిపాయ ముక్కలు: 2cups
బాదం, పిస్త, జీడిపప్పు: 1cup
నెయ్యి: 1/2cup
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాలి.
2. తర్వాత మందగా ఉన్న గిన్నెను స్టౌ మీద పెట్టి అందులో బత్తాయి రసం, రెండున్నర కప్పు నీళ్ళు, పోసి అందులో బియ్యం వేసి ఉడికించాలి.
3. అంతలోపు మరో గిన్నె తీసుకొని స్టౌ మీద పెట్టి, అందులో నెయ్యి వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యాని ఆకు, గరం మసాలా, పచ్చిబఠాణి, యాలకులు వేసి బాగా వేగాక ఉడుకుతున్న అన్నంలో కలపాలి. నీళ్ళు ఇమిరిపోయాక స్టౌ ఆఫ్ చేయాలి.
4. అలాగే నెయ్యిలో నట్స్ ను వేయించి వేయించి అందులో కలపాలి. వాటితో పాటు, పాలల్లో నానబెట్టుకొన్న కుంకుమపువ్వు, యాపిల్, పైనాపిల్, దానిమ్మ గింజలు ముక్కలు, ద్రాక్షనూ జోడించాలి. అంతే వేడి వేడిగా తింటే తియ్యతియ్యగా.. పుల్లపుల్లగా.. కారం కారంగా టేస్టీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications