Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఆంధ్ర స్పెషల్ నువ్వుల గుత్తి వంకాయ

చిన్న వంకాయలు: 1/2kg
పల్లీలు: 50grms
నువ్వులు: 50grms
ధనియాలు: 2tsp
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tsp
కారం: 11/2tsp
ఉప్పు: రుచికి తగినంత
ఉల్లిపాయలు: 2
కొబ్బరి తురుము: 2tsp
చింతపండు: 50grms
పసుపు: 1/4tsp
గ్రేవీ కోసం:
కొబ్బరి తురుము, పల్లిల పొడి, అల్లం వెల్లులి పేస్టు, చింతపండు, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, కలిపి మిక్సిలో వేసి మెత్తటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
పోపు కోసం:
ఎండు మిర్చి: 5
ఆవాలు: ఒక టీ స్పూన్
మినపప్పు : ఒక టీ స్పూన్
పచ్చి సెనగ పప్పు : ఒక టీ స్పూన్
నూనె: కావలసినంత
తయారు చేయు విధానం:
1. తొడిమలు తీయకుండా వంకాయలను నాలుగు బాగాలుగా గాట్లు పెట్టి నీళ్ళలో వెయ్యాలి . పల్లీలు, నువ్వులను విడి విడిగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.
2. గాటు పెట్టిన వంకాయలను పల్లి , నువ్వుల పొడితో నింపాలి .
3. స్టౌ పై పాన్ పెట్టి, పోపు దినుసులు, ఉల్లిపాయలు వేసి కాసేపు వేయించిన తరువాత స్టఫ్ చేసిన వంకాయలు అందులో వేయాలి. అయిదు నిమిషాలు బాగా వేగిన తరువాత గ్రేవి కోసం తయారు చేసుకొన్న మసాల పేస్ట్ ను, కొద్దిగా నీరు పోసి ఉడికించాలి బాగా వుడికినట్టు అనిపించాక చింతపండు రసం పోసి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చపాతి తో గాని, రైస్ తో గాని సర్వే చేసుకుంటే బాగుంటుంది.



Click it and Unblock the Notifications