Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
నోరూరించే వంకాయ-జీడిపప్పు కూర చేయు విధానం
Veg
oi-Staff
By Super

వంకాయ-జీడిపప్పు
వంకాయలు పావు కేజీ
జీడిపప్పు పావుకేజీ
ఉప్పు తగినంత
పసుపు చిటికెడు
పోపు సామాన్లు
ఎండిమిర్చి 4
ఆవాలు అర టీ స్పూన్
మినప పప్పు ఒక టీ స్పూన్
జీలకర్ర పావు టీ స్పూన్
శెనగపప్పు ఒక టీ స్పూన్
కర్వేపాకు కొద్దిగా
అల్లం చిన్న ముక్క
పశ్చిమిర్చి 2
నూనె మూడు టేబుల్ స్పూన్స్
కొత్తమీర కొద్దిగా
చేయు విధానం వంకాయలు ఉప్పు వేసిన నీటిలో ముక్కలు తరగాలి. పచ్చి జీడిపప్పు (పిక్కలనుండి తీసినపప్పు) పొట్టు వలచి పెట్టాలు. బాణలిలో నూనే మరిగాక ఆవాలు,ఎండుమిర్చి ముక్కలు,మిగిలిన పోపు వేయించి,అల్లం,పచ్చి మిర్చి ముద్ద వేసి వేగాక,జీడిపప్పు,వంకాయ ముక్కలు,ఉప్పు,పసుపు వేసి సన్న సెగలో మూత పెట్టి మగ్గించాలి. ఆఖరున దించే ముందు కొత్తి మీర వేసి దించాలి.
Comments
English summary



Click it and Unblock the Notifications