Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
క్యాబేజీ తో క్యా టేస్ట్ హై...!

కావలసిన పదార్థాలు:
క్యాబేజి తురుము: 2cup
శెనగపప్పు: 1cup
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 4-6
టొమాటో: 1
కారం: 1tsp
పసుపు: 1/2tsp
ఆవాలు: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
కరివేపాకు: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా శెనగపప్పును పది నిమిసాల పాటు నానబెట్టాలి. తర్వాత ఆ పప్పులో నీరు పోసి స్టౌ మీద పెట్టాలి. సగం ఉడికిన తర్వాత క్యాబేజీ తురుము వేయాలి. బాగా ఉడికిన తర్వాత పక్కకు దింపుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక, ఆవాలు, జీలకర్రవేసి చిటపటలాడక, కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి, టొమాటో ముక్కులు వేయాలి. రంగు, మారిన తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి బాగా వేయించాలి.
3. ఈ మిశ్రం వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న క్యాబేజీ, శెనగప్పు మిశ్రమాన్ని ఇందులో వేయాలి. బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనిచ్చి దించేసుకవోాలి. ఇది అన్నంతో పాటు రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications