Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
క్యారెట్ ఊతప్పం
Veg
oi-Saraswathi N
By Sindhu

బియ్యం: 1cup
మినపప్పు: 1/4cup
మెంతులు: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
వంటసోడా: 1/4tsp
పచ్చిమిర్చి: 4
ఉల్లిపాయ: 1
క్యారెట్ తురుము: 1/2cup
టొమోటో: 1
కొత్తిమీర: 1/4 cup
తయారు చేయు విధానము:
1. బియ్యం, మినప్పప్పు, మెంతులను కలిపి నీటిలో సుమారు 8 గంటలపాటు నానబెట్టుకోవాలి. తర్వాత మొత్తగా గ్రైడ్ చేసుకోవాలి. దీనిని మరో ఎనిమిది గంటలపాటు అలాగే ఉంచి పులియబెట్టాలి.
2. ఇప్పుడు పులిసిన పిండిలో ఉప్పు, వంటసోడ వేసి బాగా కలిపాలి.
3. స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి వేడయ్యాక నూనె రాసి తర్వాత గరిటతో పిండిని పోసి మందంగా వేయాలి. తర్వాత నూనె రాసి దానిపై కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చి, టమోటో, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగుల్ని వేయాలి.
4. అడుగు బాగం బాగా కాలి అమర్చిన పదార్ధాలన్ని అందులో ఇమిరి ఆవిరికే బాగా దోస బ్రౌన్ గా కాలుతుంది. అంతే క్యారెట్ ఊతప్పం రెడీ దీనిని ఒక ప్లేట్ లోనికి తీసి సర్వ్ చేయాలి. దీనికి కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్.
Comments
Read more about: బియ్యం మినప్పప్పు మెంతులు పచ్చిమిర్చి టమోటో క్యారెట్ ఉల్లిపాయ కొత్తిమీర rice urad dal methi salt baking soda green chili onion carrot tomato oil
Story first published: Friday, May 7, 2010, 16:08 [IST]
Other articles published on May 7, 2010



Click it and Unblock the Notifications