Latest Updates
-
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి!
చిక్కుడుకాయ డోక్లీ...

మెంతికూర తురుము: 1/2cup
కొత్తిమీర తురుము: 2tbsp
గోధుమపిండి: 1/2cup
నూనె: తగినంత
ఇంగువ: 1/2tsp
షాజీరా: 1/2tsp
పచ్చిమిర్చి తురుము: 1tsp
అల్లం తురుము: 1tsp
నిమ్మరసం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: రుచికోసం కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా చిక్కుడకాయలు కడిగి చివర్లు తుంచి రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత గోధుమపిండిలో సన్నగా తరిగిన మెంతికూర, చిటికెడు పసుపు, కాస్త ఇంగువ, షాజీరా, ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇవే డోక్లీలు.
3.ఇప్పుడు పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత ఇంగువ, చిక్కుడు కాయలముక్కలు వేయాలి. ఇందులో షాజీరా, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి.
4. చిక్కుడు కాయముక్కలు కాస్త మెత్తబడ్డాక ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి పైన మూత పెట్టి అందులో అరకప్పు నీళ్లు పోయాలి. అవి ఆవిరయిపోతే మళ్లీ పోసి ఉడికించాలి. ముక్కలన్నీ ఉడికిన తర్వాత డోక్లీలు వేసి అవసరమైతే కాసిన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి.
5. పైన ప్లేట్ లో నీళ్లు ఆవిరయిపోతే మళ్లీ పోసి కాసేపు ఉడికించాలి. డోక్లీలు గ్రేవీలో ఉడికి మంచి వాసన వస్తుండగా కొత్తిమీర కలిపి దించాలి.



Click it and Unblock the Notifications