Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
కోకోనట్ ఇడ్లీ
Veg
oi-Saraswathi N
By Sindhu

కొబ్బరి తురుము : 1 cup
ఇండ్లీ రవ్వ : 1 కప్పు
బియ్యపు రవ్వ : 1 కప్పు
ఎండుమిరప : 4
ఉప్పు : రుచికి సరిపడ
చింత పండు : గోలీ అంత
బెల్లం : చిన్న ముక్క
ఇంగువ : చిటికెడు
బేకింగ్ సోడా : చిటికెడు
నూనె : 2 tsp
తయారు చేయు విధానం:
ఇండ్లీ రవ్వ, బియ్యపు రవ్వను శుభ్రం చేసి అర గంట నాన బెట్టుకోవాలి. తర్వాత కొబ్బరితురుము, ఎండు మిర్చి, చింతపండు, ఇంగువ, ఉప్పు బేకింగ్ సోడా వేసి కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మొదట నాన బెట్టుకొన్న రవ్వలో నీరంతా వంచ్చేసి రుబ్బి పెట్టుకొన్న కొబ్బరి మిశ్రమంలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్ కి నూనె రాసి అందులో పోసి కుక్కర్ లో ఆవిరి మీద 30 నిమిషాలు ఉడకనిచ్చి దింపుకోవాలి. ఇది మామూలు ఇడ్లీ కంటే ఎక్కువ సమయం తీసుకొంటుంది. అంతే కోకోనట్ ఇడ్లీ రెడీ దీనికి వేరే పచ్చడి అవసరం ఉండదు.
Comments
Read more about: ఇండ్లీ రవ్వ బియ్యపు రవ్వ కొబ్బరి తురుము ఎండు మిర్చి చింతపండు ఇంగువ ఉప్పు బేకింగ్ సోడా idly rava rice rava coconut red chilli tamarind salt baking soda
Story first published: Wednesday, October 28, 2009, 17:57 [IST]
Other articles published on Oct 28, 2009



Click it and Unblock the Notifications