Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
రైస్-ఇడ్లీ-దోస గుడ్ కాంబినేషన్- దొండకాయ కొబ్బరి పచ్చడి
Veg
oi-Saraswathi
By Sindhu

దొండకాయలు: 1/2kg
కొబ్బరి తురుము: 1cup
కొత్తిమీర: ఒక కట్ట
పచ్చిమిర్చి: 10
చింతపండు: కొంచెం
జీలకర్ర: 1/2tsp
వెల్లుల్లి రెబ్బలు: 4
ఉప్పు : రుచికి తగినంత
పసుపు: చిటికెడు
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
తాలింపుకు
శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు
తయారు చేయు విధానం:
1. మొదటగా చక్రాల్లా తరిగిన దొండకాయలు, మిర్చి కలిపి ఒక స్పూన్ నూనె వేసి వేయించాలి.
2. తర్వాత మిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు దొండకాయ ముక్కలు, కొబ్బరి కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కోరులా గ్రైండ్ చేసుకోవాలి.
4. ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి తాలింపు వేసుకుని, అందులో ఈ పచ్చడి, చిటికెడు పసుపు వేసి రెండు నిముషాలు వేయించాలి.
ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బావుంటుంది. కారం తక్కువ కావాలంటే మిర్చి తగ్గించుకోవచ్చు. దొండకాయ కొబ్బరి పచ్చిడి రెడీ..రైస్, ఇడ్లీ, దోస, చపాతీలకు మంచి కాంబినేషన్.
Comments
Read more about: dondakaya coconut green chilli salt cumin seeds దొండకాయ పచ్చికొబ్బరి తురుము పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర
English summary
Dondakaya-Kobbari Pachadi | దొండకాయ కొబ్బరి పచ్చడి
Story first published: Tuesday, November 29, 2011, 14:03 [IST]
Other articles published on Nov 29, 2011



Click it and Unblock the Notifications