Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బ్యాచులర్ కోకనట్ రైస్
Veg
oi-Saraswathi
By Sindhu

బియ్యం: 2cups
తురిమిన పచ్చికొబ్బరి: 1cup
పచ్చిమిర్చి: 4-8
లవంగాలు: 3-5
కరేపాకు: రెండు రెమ్మలు
కొత్తమీర తురుము: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
ఎండుమిర్చి: 2-4
ఇంగువ: చిటికెడు
జీడి పప్పు: 8-10
నూనె: తగినంత
నెయ్యి: 1tbsp
తయారు చేయవలసిన పద్ధతి:
1. మొదటగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి రెండుకప్పులు బియ్యానికి 4కప్పుల నీళ్ళు పోసి అన్నం పొడిపొడిగా వండుకొని పక్కన తీసి పెద్ద ప్లేట్ లో తీసి చల్లగా ఆరపెట్టుకోవాలి.
2. తర్వాత పచ్చికొబ్బరి కాస్త నెయ్యిలో వేయించి ఆరబెట్టుకొన్న అన్నంలో కలపాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత ఎండుమిర్చి, ఇంగువ వేసి, తర్వాత ఆవాలు చిటపట చిటపట అనగానే సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చీ, కరివేపాకు, లవంగం వేసి బాగా వేగనివ్వాలి. కొంచెం బాగా వేగిన తర్వాత అన్నంలో వేసి బాగా అన్నం అంతా కలిసేటట్లు కలపాలి. ఇప్పుడు ఉప్పు జీడిపప్పుకూడ వేసి పైన కాస్త కోత్తిమీర తరుము చల్లితే రుచికరమైన కోకనట్ రైస్ రెడి.
Comments
Read more about: rice coconut green chilli coriander leaves salt బియ్యం కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు
English summary
Easy and Tasty Coconut Rice | కొబ్బరి అన్నం...
Story first published: Monday, April 2, 2012, 11:51 [IST]
Other articles published on Apr 2, 2012



Click it and Unblock the Notifications