Latest Updates
-
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!
ఈజీ-టేస్టీ..సేమియా పులిహోర..
Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
సేమ్యా : 2cup
టమోటో: 1
నిమ్మకాయ: 1
కొత్తిమీర తరుగు: 2tbsp
అల్లం: చిన్న ముక్క
పళ్ళీలు(వేరుశెనగపప్పు) 2tbsp
జీడిపప్పు: 2tbsp
పచ్చిమిర్చి: 4-6
ఆవాలు, జీలకర్ర: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నీళ్లు: 2cups
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి అందులో సేమ్యాని ఐదునిమిషాలు పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేయించి అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, పళ్లీలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి.
3. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కాగనివ్వాలి. (ఒక కప్పు సేమియాకు ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి)
4. తర్వాత పోపు పెట్టిన నీరు మరుగుతుండగా అందులో వేయించిన సేమ్యా వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.
5. తర్వాత టమాటా ముక్కలు నిమ్మరసం కలిపి మరికొద్దిసేపు ఉడకనిచ్చి దించుకునే ముందు కొత్తిమీర చల్లాలి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: semiya lemon tomato green chili mustard coriander leaves సేమియా నిమ్మకాయ టమోటో పచ్చిమిర్చి ఆవాలు కొత్తిమీర
English summary
Easy and Tasty Semiya Pulihora | పంసదైన పులిహోర...
Story first published: Thursday, April 26, 2012, 12:05 [IST]
Other articles published on Apr 26, 2012



Click it and Unblock the Notifications











