Latest Updates
-
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి!
బ్యాచిలర్ ఫుడ్ జీరా రైస్....
Veg
oi-Saraswathi
By Sindhu

అన్నము: 2cup
జీలకర్ర : 3tsp
పచ్చి మిర్చి: 4-6
ఉల్లిపాయ: 1
ఉప్పు : రుచికి తగినంత
నూనె లేదా నెయ్యి : 5tsp
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర తురుము: 2tbsp
జీడి పప్పు : 6-8
బఠాణీ: 2tbsp
తయారు చేయు విధానము :
తయారు చేయు విధానం:
1. ముందుగా అన్నం వండుకొని చల్లార బెట్టాలి.
2. తర్వత ఒక పాన్ లో కొద్దిగా నూనె కానీ నెయ్యి గాని వేసి కాగ నివ్వాలి. అందులో ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి వేగ నివ్వాలి.
3. తరువాత తరిగిన పచ్చి మిర్చి , వెల్లుల్లిపాయలు వేసి వేగ నివ్వాలి.
4. ఇప్పుడు జీడి పప్పు మరియు ఉడికించిన బఠాణీ వేసి బాగా వేగనిచ్చి , ఇప్పుడు అన్నం అందులో వేసుకోవాలి.
5. అన్ని బాగా కలిసేలాగా కలుపుకొని,చివరగా కొత్తిమీర తురుము చల్లుకోవాలి. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక్క నిమిషం గ్యాసు మీద ఉండనిచ్చిదిన్చేసుకోడమే. అంతే జీర రైస్ రెడీ.
Comments
Read more about: rice jeera green chilli onions cashew nuts బియ్యం జిలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు జీడిపప్పు
English summary
Easy and Tasy Jeera Rice | బ్యాచిలర్ ఫుడ్ జీరా రైస్....
Story first published: Saturday, March 24, 2012, 15:15 [IST]
Other articles published on Mar 24, 2012



Click it and Unblock the Notifications