Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
కారంగా..పుల్లగా..రుచిగా మామిడికాయ కొబ్బరి పచ్చడి
Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్ధాలు:
మామిడికాయ: 2
పచ్చికొబ్బరితురుము: 4cup
ఎండుమిర్చి: 10
ఉప్పు: రుచికి తగినంత
జీలకర్ర: 1tsp
వెల్లుల్లి: 4-6 రెబ్బలు
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: తగినంత
తాలింపుకు
శనగపప్పు: 1/2tsp
మినప్పప్పు: 1/2tsp
ఆవాలు: 1tsp
ఎండుమిర్చి: 2
తయారు చేసే విధానం:
1. ముందుగా ఒక స్పూన్ నూనె వేడిచేసి ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి.
2. తర్వాత ఈ ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లిరెబ్బలు జీలకర్ర మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, కొబ్బరితురుము వేసి అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4. నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపితే పుల్లగా, కమ్మగా మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమిరుచి తినరా మైమరిచి అంటూ లొట్టలేయాల్సిందే.. ఇక వదిలిపెట్టారు అంతే...
Comments
Read more about: mango red chili salt garlic oil jeera coconut మామిడికాయ ఎండుమిర్చి ఉప్పు నూనె కొబ్బరి తురుము
English summary
Grated Mango Pachadi...! | కారంగా..పుల్లగా..మామిడికాయ కొబ్బరి పచ్చడి
Story first published: Friday, April 20, 2012, 18:59 [IST]
Other articles published on Apr 20, 2012



Click it and Unblock the Notifications