Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
గ్రీన్ క్యాబేజ్ స్పెషల్
Veg
oi-Saraswathi N
By Sindhu

క్యాబేజీ: మీడియం సైజు 1
పచ్చిమిర్చి: 4
ఆవాలు: 1/2tsp
కరివేపాకు: 2 రెమ్మలు
కొబ్బరి తురుము: 1/2 cup
కొత్తిమీర తురుము: 2tbssp
నూనె: కావలసినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. క్యాబేజీని సన్నగా తురమాలి. పాన్ లో నూనె వేసి వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపటమన్నాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
2. తరవాత క్యాబేజీ తురుము, ఉప్పు వేసి రంగు మారకుండా ఐదు నుంచి పది నిమిషాలు వేయించి దించాలి.
3. తరవాత కొబ్బరి, కొత్తిమీర తురుము వేసి కలిపితే గ్రీన్ క్యాబేజ్ స్పెషల్ రెఢీ. ఇది రైస్ కు సైడ్ డిష్ గాను, చపాతీలలోనికి చాలా రుచిగా ఉంటుంది.
Comments
Read more about: పచ్చిమిర్చి ఆవాలు కరివేపాకు కొబ్బరి తురుము కొత్తిమీర నూనె ఉప్పు క్యాబేజి cabbage green chilli mustard curry leaves coconut coriander leaves oil salt
Story first published: Wednesday, June 16, 2010, 14:58 [IST]
Other articles published on Jun 16, 2010



Click it and Unblock the Notifications