Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ - గ్లార్లిక్ ఫ్రైడ్ రైస్

కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2cups
బటర్: 4tbsp
వెల్లుల్లి రెబ్బలు: 15
ఉల్లిపాయ: 1(సన్నగా తరగాలి)
క్యాబేజీ తరుగు: 1/2cup
బ్రొకోలి: 1/2cup
ఎండు మిర్చి: 5(మధ్యకు విరవాలి)
అజినమోటో: 1/2tsp
నూనె: 2tbsp
జీడిపప్పు పలుకులు: తగినన్ని
తాలింపు దినుసులు: తగినన్ని
బేబీకార్న్: 4(ముక్కలు చేయాలి)
వేయించిన వెల్లుల్లి రెబ్బల తరుగు: 3tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని కడిగి, అరగంట నానబెట్టి, తర్వాత నీళ్లు లేకుండా వడకట్టాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి 3 కప్పుల నీళ్లు పోసి మరిగించి, అందులో బియ్యం వేసి ఉడికించాలి.
3. అన్నం పూర్తిగా ఉడికాక, ప్లేట్‌లోకి తీసుకొని, ఆరనివ్వాలి. అందులో బటర్, ఉప్పు వేసి కలపాలి.
4. తర్వాత పాన్ లో టేబుల్ స్పూన్ నూనె, బటర్ వేసి కాగాక, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించాలి.
5. ఉల్లిపాయలు వేసి, గోధుమరంగు వచ్చేవరకు ఉంచి, బేబీకార్న్ ముక్కలు, క్యాబేజీ తరుగు, అజినమోటో వేసి, కొన్ని నిమిషాల పాటు వేయించాలి.
6. అందులోనే ఉప్పు, అన్నం వేసి క లిపి, 10-15 నిమిషాలు ఉంచి, చివరగా వేయించిన వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పుతో గార్నిష్ చేయాలి. అంతే గార్లిక్ రైస్ రెడీ ఏదైనా గ్రేవీతో ఈ ఫ్రైడ్ రైస్‌ని సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications