Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
లోఫ్యాట్ క్యాబేజి రైస్ క్యా టేస్ట్ హై గురూ.....

కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్ 2cups
క్యాబేజి : 1
పచ్చిబఠాణి: 1cup
ఉల్లిపాయ: 2(సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1(సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4-8
వెల్లుల్లి రెబ్బలు: 4-6((సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: చిన్న ముక్క(సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
జీలకర్ర: 1tsp
ధనియా పౌడర్: 2tbsp
పసుపు: 1/2tsp
కారం: 1tsp
కొత్తమీర తరుగు: 2tbsp
నూనె : సరిపడా
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా బాస్మతి రైస్ ను శుభ్రం చేసి పొడిపొడిగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్లో క్యాబేజి, చిటికెడు ఉప్పు, పసుపు వేసి, కొద్దిగా నీళ్ళు పోసి మీడియం మంట మీద ఉడికించి పెట్టుకోవాలి.
3. అలాగే కుక్కర్ లో పచ్చిబఠాణీని ఒక విజల్ వచ్చేవరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, గార్లిక్, టమోటో మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
5. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేయించి, అందులో ఉడికించి పెట్టుకొన్న క్యాబేజి, పచ్చిబఠాణి, కొత్తిమీర, కారం కూడా వేసి వేయించాలి.
6. క్యాబేజీ లైట్ గా వేగిని తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం, చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించి క్రిందికి దింపుకొనే ముందు కొత్తిమీర తరుగును చల్లి హాట్ హాట్ గా సర్వ్ చేయాలి. అంతే క్యాబేజ్ రైస్...



Click it and Unblock the Notifications