Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఇన్ స్టాంట్ అండ్ ఈజీ ఆనియన్ రైస్ రిసిపి
ఆనియన్ రైస్ రిసిపి, సౌత్ ఇండియాలో చాలా సింపుల్ గా మరియు త్వరగా తయారుచేయడానికి ఒక రుచికరమైన వంట. ఈ వంటను మీరు ఇంట్లోనే తయారుచేయవచ్చు . ఈ వంటను చాలా త్వరగారుచికరంగా, సులభంగా తయారుచేసి మీ ఆకలిని వెంటనే తీర్చేసుకోవచ్చు.
ఆనియన్ రైస్ రిసిపి హెల్తీ మరియు న్యూట్రీషియన్ ఫుడ్. ఇందులో చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. మీరు ఏదైనా సులభమైన, సింపుల్ రైస్ రిసిపిని తయారుచేయాలనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ రిసిపి మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బియ్యం: 2cups
ఉల్లిపాయ: 2(పెద్దవి)
వెల్లుల్లి రెబ్బలు: 2(చితగొట్టుకోవాలి)
ఆవాలు: 1/2tbsp
పచ్చిమిర్చి: 4
పెప్పర్: 2tbsp
నూనె: 3tbsp
నిమ్మరసం: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడిచేయాలి.
3. వేడి నూనెలో కొద్దిగా ఆవాలు వేసి వేగిన తరవ్ాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మరియు చితగొట్టుకొన్న వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్స్ చేస్తూ వేయించుకోవాలి.
4. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం, రుచికి సరిపడా ఉప్పు మరియు పెప్పర్ వేయాలి.
5. మంటను మీడియంగా పెట్టుకొని మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి .
6. మొత్తం కలగలుపుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి చివరగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. అంతే రుచికరమైన ఆనియన్ రిసిపి రెడీ.



Click it and Unblock the Notifications