Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
నోరూరించే మామిడి చోప్
Veg
oi-Saraswathi N
By Sindhu

మామిడి తురుము: 1 కప్పు
ఎండుమిరపకాయల :4
ఆవాలు:1/4tsp
జీలకర్ర: 1/4tsp
మినప్పప్పు : 1/2 tsp
కరివేపాకు:2 రెబ్బలు
పసుపు: చిటికెడు
ఇంగువ: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 2 tsp
తయారు చేయు విధానము:
1. మామిడికాయ చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. వెడల్పాటి ప్యాన్ లోనూనె వేడి చేసి, ఇంగువ వేయాలి.
2. తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక మినప్పప్పు, కరివేపాకు, పసుపు వేసి కొ్ద్దిగా వేపాలి.
3. ఇప్పుడు మామిడి తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి రెండునిమిషాలు వేపాలి. మొత్తం దినుసులన్నీ కలిసాక దింపేయాలి. కావాలంటే కొత్తిమిర సన్నగా తరిగి వేయొచ్చు. ఈ పచ్చడి వేడి వేడి అన్నం, చపాతీల్లోకి బావుంటుంది..
Comments
Read more about: mango red chilli salt oil cumin seeds turmeric మామిడికాయ ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు
English summary
Mango | Red Chilli | Salt | Oil | Cumin Seeds | Turmeric | నోరూరించే మామిడి చోప్
Story first published: Tuesday, March 29, 2011, 16:23 [IST]
Other articles published on Mar 29, 2011



Click it and Unblock the Notifications