Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మ్యాంగో-లెమన్ రైస్
Veg
oi-Saraswathi
By Sindhu

ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఎండుమిరపకాయలు: 6-8
పచ్చిమిరపకాయలు: 4-6
జీడిపప్పు: 10
వేరుశనగపప్పు: 2tbsp
పోపుకు పచ్చిశెనగపప్పు: 2tbsp
పసుపు: చిటికెడు
ఇంగువ: చిటికెడు
బియ్యం: 2cup
మామిడికాయ తురుము: 2cups
నిమ్మరసం: 2tbsp
కొత్తిమీర, పుదీనా: 2tbsp
నెయ్యి లేదా నూనె: తగినంత
ఉప్పు : రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యంను పది లేదా ఇరవై నిమిషాల పాటు నానబెట్టి తర్వాత శుభ్రం చేసి తగినన్ని నీళ్లు పోసి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, కట్ చేసి పెట్టుకొన్నపచ్చిమిర్చి, ఎండు మిర్చి వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
3. ఐదు నిమిషాల తర్వాత జీడిపప్పు, వేరుశనగపప్పు, పచ్చిశెనగప్పు వేయాలి, మరో రెండు నిమిషాల పాటు వేయించాలి, ఇప్పుడు అందులోనే పసుపు, ఇంగువ కలపాలి.
4. ఈ మిశ్రమం అంతా మరో రెండు నిమిషాలు వేయించిన తర్వాత ముందుగా వండి పెట్టుకొన్ని అన్నం వేసి బాగా కలియబెట్టాలి.
5. ఇప్పుడు అందులో మామిడి తురుము, నిమ్మరసం కలపాలి. ఆ వేడిమీదనే కొత్తిమీర, పుదీనా తరుగును కలిపి వేడి, వేడిగా సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో -లెమన్ రైస్ రెడీ..
Comments
More From Boldsky
Prev
Next
Read more about: mango lemon green chilli cumin seeds cashewnut salt oil మ్యాంగో లెమన్ పచ్చిమిర్చి జీలకర్ర జీడిపప్పు ఉప్పు నూనె
English summary
Mango - Lemon Rice Recipe | మ్యాంగో-లెమన్ రైస్
Story first published: Friday, June 29, 2012, 12:02 [IST]
Other articles published on Jun 29, 2012



Click it and Unblock the Notifications











