Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
సమయం తక్కువ రుచి ఎక్కువ క్యాప్సికమ్ ఫ్రై
కావల్సిన పదార్థాలు:
క్యాప్సికమ్: 2
శెనగపిండి: 3tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కారం: 1/4tsp
పచ్చిమిర్చి: 1
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా

తయారు చేయు విధానం:
1. క్యాప్సికమ్ ను నీళ్ళలో కాడ కట్ చేసి నీళ్ళలో వేసి శుభ్రం పరచుకోవాలి. తర్వాత చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత పచ్చిమిర్చిని తొడిమలు తీసి శుభ్రం చేసి మిక్సీలో వేసి మొత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
3. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లిపేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కారం మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
4. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన పెట్టుకొన్న క్యాప్సికమ్ తడిగా ఉన్నట్లై మిక్స్ బౌల్ లో తయారు చేసుకొన్న పౌడర్ లో వేసి కలుపుకోవాలి. ఆ పౌడర్ అంతా క్యాప్సికమ్ కు బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేయాలి.
5. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో మిక్స్ చేసి పెట్టుకొన్ని క్యాప్సికమ్ ముక్కలను వేసి బాగా ఫ్రై చేయాలి. కొద్దిసేపు వేయించిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి క్యాప్సికమ్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
6. అంతే క్యాప్సికమ్ ఫ్రై రెడీ. దీన్ని అన్నంతో వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications