Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మసాల బాత్
Veg
oi-Saraswathi N
By Sindhu

బియ్యం: 1/2kg
జీడిపప్పు: 25 grms
కరివేపాకు : చిన్న కట్ట
జీలకర్రపొడి: 1tsp
దాల్చిన చెక్క : 2 grms
ఇంగువ : చిటికెడు
ఆవాలు : 1tsp
నెయ్యి : 50grm
దొండకాయలు : 150grms
పచ్చిమిర్చి: 4
ధనియాల పొడి : 1tsp
నువ్వులు : 1tsp
ఎండుకొబ్బరి పొడి : 2 tsp
లవంగాలు : 6
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. పొయ్యిమీద గిన్నె పెట్టి నెయ్యి వేడిచేయాలి. ఇందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టాలి. ఇప్పుడు దొండకాయల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేయించాలి.
2. ఇందులోనే కడిగిన బియ్యం వేసి కొద్దిగా ఫ్రై చేసి రెండింతలు నీళ్లుపోసి కలియ బెట్టి పెద్దమంట మీద ఉడికించాలి.
3. రైస్ సగం ఉడకగానే పైన చెప్పిన మసాలాలు అన్నం కలిపి చేసిన పొడి, ఎండుకొబ్బరి, ఉప్పు, నువ్వుల పొడి కలిపి సన్నమంట మీద ఉడికిస్తే మసాలా బాత్ రెడీ. స్టౌ మీద నుండి దించాక వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేయాలి.
Comments
Read more about: బియ్యం జీడిపప్పు కరివేపాకు దాల్చిన చెక్క ఇంగువ ఆవాలు నెయ్యి పచ్చిమిర్చి rice cashew nut green chilli mustord ghee coconut cloves salt
Story first published: Wednesday, November 17, 2010, 12:53 [IST]
Other articles published on Nov 17, 2010



Click it and Unblock the Notifications