Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
మెంతి క్యాప్సికమ్ రైస్
Veg
oi-Saraswathi
By Sindhu
కావలసిన పదార్థాలు
బియ్యం: 2cups
మెంతి ఆకుకూర: 1కట్ట
క్యాప్సికమ్: 2మీడియం సైజ్
ఉల్లిపాయలు: 2
టమోటో: 2
పచ్చిమిర్చి: 4-6
అల్లం వెల్లుల్లిపేస్ట్: 2tsp
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 3
కారం: 1tsp
ధనియా పౌడర్: 1tsp
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత

1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక అందులో చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
2. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ తక్కువ మంట మీద వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులో క్యాప్సికమ్, మరియు మెంతి ఆకు తరుగు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులో టమోటలను వేసి టమోటో మెత్తబడే వరకూ వేయించుకోవాలి.
4. తర్వాత కారం, ధనియాలపొడి, ఉప్పు వేసి మరో నిమిషం పాటు వేయించుకొని తర్వాత శుభ్రం చేసి కడిగి పెట్టుకొన్న బియ్యాన్నికూడా వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో నాలుగు కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ పెట్టి పక్కకు దింపేసుకోవాలి. ఐదునిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి రైతాతో హాట్ హాట్ గా సర్వ్ చేయాలి. అంతే మెంతీ క్యాప్సికమ్ రైస్ రెడీ...
Comments
Read more about: menthi capsicum tomato onion green chilli మెంతిఆకు క్యాప్సికమ్ టమోటో ఉల్లిపాయ పచ్చిమిర్చి
English summary
Methi Capsicum Rice | మెంతి క్యాప్సికమ్ రైస్
Story first published: Tuesday, July 31, 2012, 9:18 [IST]
Other articles published on Jul 31, 2012



Click it and Unblock the Notifications