Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
పెసరపప్పు-వెజిటేబుల్ ఖిచిడీ
Veg
oi-Saraswathi N
By Sindhu

బియ్యం: 2cup
కారెట్: 2
బీన్స్: 10
కాబేజీ తురుము: 1cup
పెసరపప్పు: 1cup
బఠాణీ: 1/2cup
దాల్చిన చెక్క: చిన్న ముక్క,
ఉప్పు: రుచికి తగినంత
లవంగాలు: 5
పచ్చిమిర్చి: 3
నూనె: 1/3cup
జీలకర్ర: 1tsp,
ఆవాలు: 1tsp
ఉల్లిపాయలు: 3
పసుపు: చిటికెడు
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp
గరం మసాల: 1tsp
తయారు చేసే విధానం:
1. బియ్యం, పెసరపప్పు కలిపి క గంటసేపు నానబెట్టాలి. ఉల్లిపాయలు, కారెట్, బీన్స్ ను సన్నటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కుక్కర్ లో కాస్త నూనె పోసి అందు లో జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వాలి. అందులో దాల్చిన చెక్క, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి వేయించాలి.
3. ఇప్పుడు అందులోనే కోసి పెట్టుకున్న కాయగూరలు, బఠాణీలు వేసి సన్న మంటపై ఉడికించాలి. సగం ఉడికిన వాటిలో బియ్యం, పెసలు వేసి కాసేపు వేయించాలి.
4. తర్వా త అందులో నాలుగు కప్పుల నీళ్ళు పోసి ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే దాకా ఉండనివ్వాలి. వేడి వేడి వెజిటేబుల్ ఖిచడీ రెడీ. ఇందులోకి పళ్ళీల చెట్నీ చాలా బాగుంటుంది..
Comments
Read more about: rice moong dal onion carrot beans ginger garlic green chilli oil బియ్యం పెసరపప్పు ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ అల్లం వెల్లుల్లి
English summary
Rice | Onion | Carrot | Beans | Ginger | Garlic | Green Chilli | Oil | పెసరపప్పు-వెజిటేబుల్ ఖిచిడీ
Story first published: Thursday, June 30, 2011, 16:29 [IST]
Other articles published on Jun 30, 2011



Click it and Unblock the Notifications