Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
మోరు పొంగల్
Veg
oi-Saraswathi N
By Sindhu

పెసరపప్పు - 150 grm
బియ్యం - 250 grm
పెరుగు - 2 cups
ఆవాలు - 1 tsp
జిలకర్ర - 1 tsp
మిరియాలు - 1 tsp
కరివేపాకు - 2 కొమ్మలు
వంకాయలు - 2
బంగాళాదుంపలు - 2
పచ్చిమిర్చి - 3
క్యారెట్ - 1
నెయ్యి - 2 tbsp
ఉప్పు - రుచికి సరిపడ
తయారు చేయు విధానము:
1. పెసరపప్పు, బియ్యం కలిపి నీటితో శుభ్రంగా కడిగి అన్నంలా ఉడికించాలి. ముప్పావు వంతు ఉడికిన తర్వాత సిమ్ లో పెట్టాలి.
2. మరో బాణలిలో నెయ్యి వేసి ఆవాలు, జిలకర్ర వేసి తర్వాత, మిరియాలు, తరిగిన కూరగాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉడికించాలి.
3. ఇప్పుడు పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా ఉడికించి తర్వాత ఈ కూరను ఉడుకుతున్న అన్నంలో కలిపి ఉప్పు సరిచూసి దించాలి. అంతే మోర్ పొంగల్ రెడీ.
Comments
Read more about: పెసరపప్పు బియ్యం పెరుగు ఆవాలు జిలకర్ర మిరియాలు కరివేపాకు వంకాయ బంగాళాదుంపలు పచ్చిమిర్చి క్యారెట్ నెయ్యి ఉప్పు pesara pappu rice curd custord cumin seeds black pepper curry leaves
Story first published: Wednesday, January 13, 2010, 14:24 [IST]
Other articles published on Jan 13, 2010



Click it and Unblock the Notifications