Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
నవరాత్రి స్పెషల్ ఖుష్-ఖుష్ ఆలూ(గసగసాలతో ఆలూ)
Veg
oi-Saraswathi
By Sindhu

పొటాటో(ఆలూగడ్డ): 5-6
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 2-3
ఎండుమిర్చి: 3
పసుపు : చిటికెడు
కొత్తిమీర: చిన్నగా కట్ చేసినది
గసగసాలు: 2tbsp(దోరగా వేయించినవి)
నిమ్మ రసం: 1tsp
తయారు చేయు విధానము:
1. మొదటగా గసగసాలు, పచ్చిమిర్చి, నిమ్మరసంతో కలిపి మెత్తగా పెస్ట్ చేసుకోవాలి.
2. పొటాటోలను కట్ చేసి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి అందులో ఎండు మిర్చి, పసుపు, ముందుగా తయారు చేసుకొన్న పేస్ట్ వేసి బాగా వేయించాలి.
4. తర్వాత పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకొన్న పొటాటోలను అందులో వేసి మరియకొద్ది 15 నిమిషాల పాటు తక్కువ మంటలో ఉడికించాలి. అంతే టేస్టీ గసగసాల ఆలూ రెడీ..
5. ఉపవాసంతో ఉన్న వారికి నవరాత్రి స్పెషల్ వంటకం రెడీ, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, కొద్దిగా నెయ్యి, జీడిపప్పు, వేసి సైడిష్ గా వడ్డించేయడమే....
Comments
Read more about: potatos khus khus oil salt green chilli red chilli turmeric coriander పోటాటో గసగసాలు నూనె ఉప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి పసుపు కొత్తిమిర
English summary
Navratri Fasting Recipe-Khuskhus Aloo | నవరాత్రి స్పెషల్ ఖుష్-ఖుష్ ఆలూ(గసగసాలతో ఆలూ)
Story first published: Wednesday, September 28, 2011, 15:43 [IST]
Other articles published on Sep 28, 2011



Click it and Unblock the Notifications