Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
న్యూట్రిషియన్ బనానా (అరటి)రైస్

అరటికాయ: 2
బియ్యం: 1cup
జీలకర్ర: 1/2tsp
ఆవాలు: 1/2tsp
శనగపప్పు: 1tsp
పల్లీలు: 50grm
ఎండుమిర్చి: 6
కరివేపాకు: రెండు రెమ్మలు
పచ్చిమిర్చి తరుగు: 2tsp
ఉప్పు: రుచికితగినంత
కొత్తిమీర: ఒక కట్ట
జీడిపప్పు: 50grsm
నిమ్మకాయ: 1
నూనె: 5tsp
పసుపు: తగినంత
తయారు చేయు విధానము:
1. ముందుగా పొడిపొడిలాడేలా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. అరటికాయ చెక్కు తీసి, ముక్కలుగా కట్ చేసి, మూడు టీ స్పూన్ల నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి. 2. తరవాత స్టౌ మీద బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కనుంచుకోవాలి.
3. ఇప్పుడు పెద్ద పాత్రలోకి అన్నం తీసుకుని అందులో వేయించిపెట్టుకున్న పదార్థాలను వేసి బాగా కలపాలి. తరవాత జీడిపప్పు, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే బనానా రైస్ రెడీ.



Click it and Unblock the Notifications