Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
పాలకూర వేపుడు
Veg
oi-Saraswathi N
By Sindhu

పాలకూర: 4కట్టలు
పెసరపప్పు: 100grm
వెల్లుల్లి: 8
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 10
ఉప్పు : రుచికి సరిపడా
పసుపు: 1/4 tsp
పోపుదినుసులు: 2tsp
ఆయిల్: 100grm
తయారు చేయు విధానము:
1. పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
2. పాన్ లో ఆయిల్ వేసి, కాగిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, పాలకూర, పెసరపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు వేసి కాసేపు వేయించాలి.
3. వేగాక కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంటలో ఉడికించాలి. కూర బాగా ఉడికి పొడిపొడిగా అయిన తర్వాత దింపేయాలి. అంతే పాలకూర వేపుడు రెడీ. ఇది చపాతీలకు, రైస్ సైడ్ డిష్ గా చాలా టేస్టీగా ఉంటుంది.
Comments
Read more about: పాలకూర పెసరపప్పు వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు పసుపు ఉల్లిపాయ ఆయిల్ palakura moong dal garlic onion green chilli salt turmeric oil
Story first published: Tuesday, May 18, 2010, 17:11 [IST]
Other articles published on May 18, 2010



Click it and Unblock the Notifications